Jump to content

మలక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. చిక్కు;
  2. చుట్టు;
  3. మెలిక.
  4. విశేష్యం = పర్యాయం, తడవ, తేప / ఉదా:ఒక మలక, రెండు మలకలు మొ|| రూపాం. మల్క
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. చిక్కు; ="ద్వి. మటుమాయ విధిపట్టి మలఁకలఁబెట్టు." హరిశ్చ. ౧, భా.
  2. చుట్టు; ="పాపతరిత్రాటి మలంకల." కాశీ. ౫, ఆ.
  3. మెలిక. = "క. తామరసనేత్ర వీనుల, తో మొనసి జయింపలేక త్రొక్కటముననెం, తో మలకలబడి స్రుక్కుచు, వేమఱు శష్కులులు గ్రాగి వేగుచునుండెన్‌." రసి. ౨, ఆ.
  4. వంకర. = "చ. మలకలు మాప్రచారములు మాముఖముల్‌ విషవహ్నికీలముల్‌." భాగ. ౧౦, స్కం. పూ.
  5. సారి. [కరీంనగర్] =ఒక మలక మీరు రండు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మలక&oldid=958602" నుండి వెలికితీశారు