ముంచు
స్వరూపం
ముంచు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ముంచు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అతిక్రమించు/కదలు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ముంచాను | ముంచాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ముంచావు | ముంచారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ముంచాడు | ముంచారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ముంచింది | ముంచారు |
- వ్యతిరేక పదాలు
టేల్చు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- భోగార్థ ముంచుకొనబడిన వేశ్యాది.
- నీట ముంచినా పాలముంచినా నీదే భారము. ఒక జాతీయము
- నన్ను బొత్తిగా ముంచివేసినాడు