మొలతాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మొలతాడు నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మొలత్రాడు మొలకు కట్టుకునే తాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదములు
- ఉదరత్రాణము, ఒడిదారము, కక్షము, కక్ష్య, కటిమాలిక, కమ్మరు, కలాపము, కాంచి, కాంచికము, తీగ, నూలు, మేఖల, రశన, శ్రోణి, సూత్రము, సారసము.
- వ్యతిరేక పదాలు