లలిత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- లలిత నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఈశ్వరి
- అంబిక
- భవాని
- గౌరి
- ఉమ
- పార్వతి
- శ్యామల
- కాళి
- అపర్ణ
- భైరవి
- కాత్యాయిని
- దాక్షాయణి
- దుర్గ
- సర్వమంగళ
- చాముండి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు