Jump to content

వాడుకరి చర్చ:Palagiri

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి
తాజా వ్యాఖ్య: Files need a license టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: MGA73
Palagiri గారు, తెలుగు విక్షనరీకి స్వాగతం!!

--జె.వి.ఆర్.కె.ప్రసాద్ సెప్టెంబర్ 17, 2010న 09:09 (UTC)

ధన్యవాదాలు

[<small>మార్చు</small>]

విక్షనరీలో మీరు రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.

దారిమార్పు పేజీలకు సంబంధించిన సమాచారాన్ని ప్రధాన పేజీలోనే చేర్చండి. ఉదా. ఉష్ణం కు సంబంధించిన సమాచారం ఉష్ణము పేజీలోనే రాయాలి. గమనించండి.Rajasekhar1961 (చర్చ) 09:24, 13 సెప్టెంబరు 2012 (UTC)Reply

వ్యాసాల విస్తరణ

[<small>మార్చు</small>]

విక్షనరీలో వ్యాసాలను విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. పేజీలలో ఉన్న సమాచారాన్ని తప్పు అని మీకు ఖచ్చితంగా తెలిస్తే తప్ప తొలగించవద్దు. భాషాభాగంలో మూసను తొలగిస్తున్నారు. వ్యాసాల వర్గీకరణ కోసం నేను వాటిని ప్రత్యేకంగా తయారుచేయించి చేరుస్తున్నాను. ఇకముందు వాటిని తొలగించవద్దు. ఆంగ్ల విక్షనరీలో ఒక పదం యొక్క భాషాభాగం తప్పనిసరి. లేకపోతే దాన్ని తొలగిస్తారు. దయచేసి మరిచిపోవద్దు.Rajasekhar1961 (చర్చ) 11:13, 29 జనవరి 2013 (UTC)Reply

సలహాల కొరకు

[<small>మార్చు</small>]

మితృలు పాలగిరి గార్కి నమస్కారములు,

విక్ష్నరీ లో ఎలాంటి పదాలు ఉంచాలి. మా శాస్త్ర అంశాలను జోడించవచ్చా. మా లాంటి వారి అవసరం ఉందంటారా, అవసరం లేకపోతే నేను వైదొలగి తెవికీలో నాకృషి సాగిస్తాను( కె.వి.రమణ- చర్చ 15:40, 29 జనవరి 2013 (UTC))Reply

ఈ విక్షనరీ లో ఏయే భాషల పదాలు చేర్చాలి? తెలుగు పదాలలో వాడుకలో కల దోషాలున్న పదాలున్న కూడా చేర్చవచ్చా! నిఘంటువు ప్రకారం దోష రహిత పదాలను మాత్రమే చేర్చాలా! ఆంగ్ల పదాలతో పాటు హిందీ పదాలను కూడా చేర్చవచ్చా! మొదటి పేజీలో "నేటి పదం" కొరకు ఏప్రిల్ 21 వరకు వ్యాసాలు తయారుచేసితిని. అందులో యితర భాషలలో పదాలు అనే శీర్షికను చేర్చితిని. విక్షనరీ గూర్చి అవగాహన కొరకు ఏదైనా లింకు ఉంటే తెలుపగలరు.-- కె.వెంకటరమణ చర్చ 15:13, 13 ఏప్రిల్ 2013 (UTC)Reply
పదాలకు లింకులు యిచ్చుట అర్థమైనది. వ్యాసంలో గల అన్య భాషా పదాలకు కుడా లింకులు చేర్చాలా! కె.వెంకటరమణ చర్చ 05:54, 14 ఏప్రిల్ 2013 (UTC)Reply

విన్నపము

[<small>మార్చు</small>]

పాలగిరి గారూ! నమస్కారం! నేను విక్షనరీనందు విగత నిర్వాహకునిగా ఉన్నాను. కానీ ఇంకనూ నిర్వాహకునిగా పని చేయాలను కుంటున్నాను. ఈ సందర్భములో దానికి సంబంధించిన విధి విధానముల "పని" అయ్యేందుకు కావలసిన మీ సహయ సహకారముల కోసము విన్నవించు కుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:41, 5 ఏప్రిల్ 2013 (UTC)

విక్షనరీ... అనగా......

[<small>మార్చు</small>]

నమస్కారం పాలగిరిగారూ............... విక్షనరీ గురించి నా సందేహం..... రచ్చ బండలో వ్రాశాను..... తగు సలహాలివ్వండి............................భాస్కరనాయుడు.

స్వాగతం

[<small>మార్చు</small>]

పాలగిరి గారూ ! స్వాగతం చెప్పాలంటే {{subst:గ్రామాలు ఉపశీర్షికలు}} ఈ మూస ఉపయోగించండి.--T.sujatha (చర్చ) 05:00, 26 ఏప్రిల్ 2013 (UTC)Reply

బయటి లింకులు

[<small>మార్చు</small>]

పాలగిరి గారు, మీరు బయటి లింకులు దగ్గర అనగా

భారతీయ భాషలు
[[as: [[बोडो: [[bh: [[bn: [[bpy: [[डोगरी: [[en: [[कोंकणी: [[gu: [[hi: [[kn: [[ks: [[मैथिली: [[ml: [[mr: [[ne: [[or: [[pa: [[pi: [[sa: [[Santali: [[sd: [[ta: [[te: [[ur:
ఇతర భాషలు
[[af: [[ang: [[ar: [[as: [[ast: [[az: [[bg: [[bh: [[bn: [[bpy: [[bs: [[br: [[ca: [[ch: [[chr: [[co: [[cs: [[csb: [[da: [[de: [[el: [[en: [[es: [[eo: [[et: [[eu: [[fa: [[fj: [[fr: [[fy: [[ga: [[gl: [[gn: [[gu: [[he: [[hi: [[hr: [[hsb: [[hu: [[hy: [[ia: [[id: [[io: [[is: [[it: [[ja: [[ka: [[kk: [[kn: [[ko: [[ks: [[ku: [[ky: [[la: [[lb: [[li: [[lo: [[lt: [[mg: [[ms: [[ml: [[mr: [[my: [[nds: [[ne: [[nl: [[no: [[oc: [[or: [[km: [[pa: [[pl: [[pt: [[ro: [[ru: [[sa: [[scn: [[sd: [[simple: [[sk: [[sl: [[sq: [[sr: [[sh: [[st: [[fi: [[sv: [[sw: [[ta: [[th: [[tr: [[tk: [[tt: [[uk: [[ur: [[vi: [[vo: [[zh: [[zh-min-nan:

వీటిలో మన తెలుగు పదము పేజీలో ఏ పదము ఉందో అదే పదము పొందు పరచి ఆ భాష లింకు చివర " ]] " చేర్చితే సరిపోతుంది. ఇది వరకు సరి చేస్తునే ఉన్నాను. మీరు గమనించినట్లు లేదు. అయినా ఇప్పుడు ఉదాహరణ కోసము ఒకటి చేస్తాను. చూడండి. ఇలా మీరు అన్ని భాషలకు, అన్ని తెలుగు ఒక్కక్క పద పేజీలకు చేర్చ వచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:38, 1 మే 2013 (UTC)

"' శ్లోకము "' అనే పదము చేశాను చూడండి. పని పద్ధతి నాకు తెలిసింది మాత్రము చెప్పాను కాని మిమ్మల్ని పని చేయమని చెప్ప(లే)ను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:45, 1 మే 2013 (UTC)

అరసున్న

[<small>మార్చు</small>]

అరసున్న ప్రస్తుతం ఉపయోగంలో లేదు; కావున అరసున్న కలిగిన పదాల్ని అది లేని పదాలతో పోల్చి తేడాను తెలియజేస్తే బాగుంటుంది. ఉదా: నాగు మరియు నాఁగు. దయచేసి జాగ్రత్త వహించండి.Rajasekhar1961 (చర్చ) 09:34, 2 మే 2013 (UTC)Reply

Files need a license

[<small>మార్చు</small>]

Hi! You uploaded some files without a license. Perhaps you can have a look and add a license? For example Cc-by-sa-4.0.

ఫైల్‌లకు లైసెన్స్ అవసరం

హాయ్! మీరు లైసెన్స్ లేకుండా కొన్ని ఫైల్‌లను అప్‌లోడ్ చేసారు. బహుశా మీరు చూసి లైసెన్స్‌ని జోడించవచ్చా? ఉదాహరణకు Cc-by-sa-4.0. --MGA73 (చర్చ) 17:18, 11 ఆగస్టు 2024 (UTC)Reply