విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

జె.వి.ఆర్.కె.ప్రసాద్[<small>మార్చు</small>]

ఇక్కడ వోటు వెయ్యండి (నవంబరు 20, 2013) ముగింపు తేదీ :09:07 నవంబరు 27 2013 (UTC) JVRKPRASAD (చర్చదిద్దుబాట్లు) - తెలుగు విక్షనరీ ఎప్పుడో నిర్వాహకుడు కావలసిన సభ్యుడు ప్రసాద్ గారు. ఈయన అనేక వేల దిద్దుబాట్లతో విక్షనరీ అభివృద్ధికి విశేషకృషిచేశారు. ఇది వరకు రెండు పర్యాయములు తాత్కాలిక నిర్వాహకుడిగా నిర్వాహక బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ గారు, నిర్వాహకుల విధివిధానాలు చక్కగా తెలుసు. కాబట్టి నిర్వాహక హోదాకు అన్ని విధాల అర్హులు. ఈయన నిర్వాహకుడిగా విక్షనరీ సరైన రీతిలో సరిదిద్దుతారని ఆశిస్తున్నాను. ఈయన నిర్వాహకులు కావటంలో జాప్యం నా తప్పే. సుజాత గారు అధికారి అయితే స్టీవార్డుల వద్ద అర్ధించి మనవాళ్ళకు నిర్వాహక హక్కులు తెచ్చుకొనే పరిస్థితి తప్పుతుందని సుజాత గారిని అధికారి హోదాకు ప్రతిపాదించాను. అంతలో సముదాయం మరో ఇద్దరి సభ్యులను నిర్వాహకులుగా ప్రతిపాదించింది. సుజాతగారికి అధికారి హోదా ఇచ్చే పరిస్థితి మెటావికీలో కనిపించలేదు. దానితో సుజాత గారు అధికారి కాలేదు, ప్రసాద్ గారు నిర్వాహకులు కాలేదు. నా తప్పును మన్నిస్తారని ఆశిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 06:02, 20 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు తమ అంగీకారము ఇక్కడ తెలియచేయవలెను.

  • వైజాసత్యగారి పతిపాదనకు, Rajasekhar1961గారి మద్దతునకు నేను నా అంగీకారం తెలియజేస్తున్నాను. వారికి, తోటి సభ్యులకు ఈనాటికి కూడా నా మీద ఉన్న విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విక్షనరీ అభివృద్ధికి కృషిచేయగలనని హామీ ఇస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:07, 20 నవంబరు 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:09, 20 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మద్దతు
  1. --Rajasekhar1961 (చర్చ) 07:42, 20 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  2. నామద్దతు ప్రకటిస్తున్నాను Arkrishna (చర్చ) 06:09, 21 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  3. ప్రసాద్ గారు విక్షనరీ నిర్వాహకత్వానికి తగిన అభ్యర్థి. వీరు తన నిర్వాహకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే విశ్వాసం నాకున్నది. నా మద్దతు ప్రకటిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 07:17, 21 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  4. కె.వెంకటరమణ చర్చ 08:03, 21 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  5. JVRKPRASAD గారికి నా సంపూర్ణ మద్దతు. --విష్ణు (చర్చ)08:22, 22 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  6. నా మద్దతు కూడా. రహ్మానుద్దీన్ (చర్చ) 09:06, 22 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  7. YVSREDDY (చర్చ) 17:19, 23 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
సముదాయంలో స్పందించిన సభ్యులందరూ ఈ ప్రతిపాదనకు మద్దతునిచ్చారు. ఈ ప్రతిపాదన ఫలితాన్ని స్టీవార్డులకు తెలిపి నిర్వాహకహోదా ఇవ్వాలని కోరుతున్నాను --వైజాసత్య (చర్చ) 08:57, 30 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వ్యతిరేకత
తటస్థం
closing successful nomination for adminstrator rights. Billinghurst (చర్చ) 22:31, 30 నవంబరు 2013 (UTC) (steward)Reply[ప్రత్యుత్తరం]