Jump to content

విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి

విక్షనరీ నుండి

ఈ పేజీ తాజాకరించటానికి కేషేను విసర్జించండి

అడ్డదారి:
WP:RFA

నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీ, మీరు ఇతరలును విక్షనరీ నిర్వాహక హోదాకై ప్రతిపాదించడానికి లేదా నిర్వహాక హోదకై స్వయం ప్రతిపాదన చేయటానికి ఉపయోగించండి. నిర్వాహకులకు విక్షనరీ నిర్వహణార్ధం కొన్ని సాంకేతిక సౌలభ్యాలను ఉపయోగించేందుకు అనుమతి ఉంటుంది. ఇక్కడ నిర్వాహకహోదాకై విజ్ఞప్తి చేసేముందు నిర్వాహకులు చదవవలసిన జాబితా మరియు నిర్వాహణా మార్గదర్శిని ని చదవండి.

ప్రస్తుత నిర్వాహకులు | ఇటీవలి నిర్వాహకులు | ఇటీవలి అధికారులు | విఫలమైన విజ్ఞప్తులు (ఆగష్టు 2005 నుండి)


నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి గురించి

[<small>మార్చు</small>]

విక్షనరీ విధానాల గురించి బాగా తెలిసిన సముదాయ సభ్యులకు నిర్వాహక హోదా ఇస్తారు. నిర్వాహకులకు విక్షనరీ లో ప్రత్యేక అధికారాలేమీ వుండవు, కానీ కొన్ని భాద్యతలతో వికీని ముందుకునడిపించడం, మరియు కొందరు సభ్యులు వారిని విక్షనరీ యొక్క అధికారిక ముఖం గా భావిస్తారు కాబట్టి వారిని ఉన్నతంగా చూస్తారు.

నిర్వహకుల కొన్ని భాధ్యతలు
  • నిర్వాకహులు మర్యాద గా వుండాలి.
  • ఇతరులతో వ్యవహరించేటపుడు ఓర్పు గానూ, మంచిగానూ నడుచుకోవాలి.
  • నిర్ణయాలు తీసుకోవడంలో సమన్వయం పాటిస్తూ, మంచి నిర్ణాయక శక్తిని కలిగి వుండాలి.
  • అభ్యర్ధులకు ఈ గుణాలు వీరికి వున్నాయని ప్రజలు నిర్ధారించుకోవడానికి అవసరమైనంత కాలం వారు విక్షనరీలో వుండీ వుండాలి.

ఇంతా చేసి, నిర్వాహక హోదా అంటే అదో గొప్ప విషయమేమీ కాదు. నిర్వాహకుని చర్యలను తిరగదోడవచ్చు. ఏ ఇతర సభ్యులైనా హెచ్చరించవచ్చు. నిర్వాహకులకు మాత్రమే సంబంధించిన నియమాలు, విధానాలు ఉన్నాయి - అందుచేత అది ఒక అదనపు బాధ్యత మాత్రమే.

అభ్యర్ధిత్వ ప్రమాణాలు

[<small>మార్చు</small>]

కొత్త నిర్వాహకులకు కనీసం మూడు నెలల అనుభవం మరియు 1000 దిద్దుబాట్లు వుంటాయి. నిర్వాహక హోదా కొరకు ప్రమాణాలు చూడండి. అభ్యర్ధి దిద్దుబాట్లను లెక్కించడానికి కౌంట్/కేట్‌ సాధనం వాడవచ్చు; గుర్తుంచుకోండి - అప్రధానమైన దిద్దుబాట్లు అతిగా చేసి దిద్దుబాట్ల సంఖ్యను కృత్రిమంగా పెంచవచ్చు.


మిమ్మల్ని మీరే ప్రతిపాదించుకోవచ్చు.

అనామక సభ్యులు అభ్యర్ధులు కాలేరు, ఇంకొకరిని ప్రతిపాదించలేరు, వోటు చెయ్యలేరు. వ్యాఖ్యానం చెయ్యగలరు.

ప్రతిపాదన విధానం

[<small>మార్చు</small>]

వోట్లు, వ్యాఖ్యల కొరకు ప్రతిపాదనలు సాధారణంగా వారం రోజులు వుంటాయి. ఏకాభిప్రాయం రానప్పుడు దీనిని పెంచే అధికారం అధికారులకు వుంది; కనీసం 75-80 శాతం మంది ప్రతిపాదనను బలపరచాలి. అసాధారణ పరిస్థితులలో మొత్తం వోట్లన్నిటినీ రద్దు చేసి మళ్ళీ వోటుకు పెట్టే అధికారం అధికారులకు కలదు. అనవసరమైన చెడు భావనలు వ్యాపించకుండా నిరోధించడానికై, ఖచ్చితంగా వీగి పోతాయనుకున్న ప్రతిపాదనల్ని ముందే తీసివేయవచ్చు; కాకపోతే, ఎక్కువ మంది ఎడిటర్లు విక్షనరీను రోజూ చూడరు కాబట్టి అవసరమైనంత సమయం ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితులలోనైనా సరే ముందే తీసువేయడాన్ని కొందరు సభ్యులు వ్యతిరెకిస్తారు. మీ ప్రతిపాదనను తిరస్కరిస్తే, మళ్ళీ ప్రతిపాదించడానికి కాస్తంత సమయం (ఓ నెల) తీసుకోండి.

వోటింగు

మీ వోటు వేయడానికి, ఆ అభ్యర్ధికి చెందిన విభాగాంలో రాయండి. అకౌంటున్న వికీపీడియన్లందరూ వోటెయ్యడానికి ఆహ్వానితులే. వ్యాఖ్యానాలు విభాగంలో దీర్ఘమైన చర్చలు జరగాలి.

అభ్యర్ధిని మీరు బలపరుస్తున్నారో (సపోర్ట్‌) లేక వ్యతిరేకిస్తున్నారో (అపోస్‌) సూచించండి. మీరు న్యూట్రల్‌ వోటును కూడా వెయ్యవచ్చు - అంతిమ లెక్కింపులో వీటిని లెక్కించరు. వోటు వేసినపుడు, అందునా అప్పోస్‌, న్యూట్రల్‌ వోట్లు వేసినపుడు వివరణ ఇవ్వండి. అందువలన అభ్యర్ధీ, ఇతర సభ్యులు దానిని అర్ధం చేసుకుని, పరిశీలించడానికి వీలవుతుంది. వోట్లు పోటా పోటీగా వున్నపుడు, న్యూట్రల్‌ వోట్లకు సంబంధించిన వాటితో సహా అన్ని వివరణలు, వ్యాఖ్యలు కూడా పరిశీలిస్తారు. వోటింగు చేసేటపుడు వోట్ల సంఖ్యను కూడా మార్చాలి.

మీ వ్యాఖ్యల్లో ఇతరుల పట్ల గౌరవంగా వ్యవహరించండి. కొన్ని వ్యాఖ్యలు వివదాస్పదంగా, ఉద్వేగాలను రెచ్చగొట్టేవిగా వుండవచ్చు. మనమందరం భావావేశాలు, ఉత్సాహ ఉద్వేగాలు, స్వాభిమానం కలిగిన మనుష్యులమని గుర్తుంచుకోండి.


స్వీయ ప్రతిపాదనలు

[<small>మార్చు</small>]

స్వీయ ప్రతిపాదకులు పైన చూపిన అర్హతలను ఒకసారి పరిశీలించాలి. స్వీయ ప్రతిపాదకులు "సాధారణ మార్గదర్శకాలను బాగా అధిగమించి వుండాలి", "చాలా" నెలలుగా అకౌంటు కలిగి వుండాలి, "ఎన్నో" వందల దిద్దుబాట్లు చేసివుండాలి (1000 కంటే తక్కువ దిద్దుబాట్లు చేసిన వారికి నిర్వాహకుడయ్యే వాస్తవ అవకాశం లెనట్లే). అంటే దీనర్ధం, స్వీయ ప్రతిపాదకులు మామూలు అభ్యర్ధుల కంటే తక్కువ అర్హతలు కలవారని కాదు; కాకపోతే, కొందరు ఎడిటర్లు ప్రతిపాదన చేసే వారితో తమకు గల పరిచయాన్ని బట్టి అభ్యర్ధిత్వాన్ని ఒక మెట్టు పైన నిలబెడతారు. ఎక్కువ మంది వోటర్లు అందరు అభ్యర్ధుల్నీ వారి వారి అర్హతలను బట్టే పరిశీలిస్తారని ఆశించవచ్చు. స్వీయ ప్రతిపాదకుల్ని స్వతంత్ర భావాలు కలిగి వుంటారనే ఉద్దేశ్యంతో కోంతమంది ప్రత్యేక అభిమానంతో చూస్తారు. మంచి గతం కలిగివుండటమనేది ఇరువురికీ ముఖ్యమైనదే.

ఎవరినైన ప్రతిపాదించడం (మీతో సహా)

[<small>మార్చు</small>]

ఈ పేజీలో ఇటీవలి ప్రతిపాదనకు పైన క్రింద నిచ్చిన వాక్యం రాయండి:

  1. {{ విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సభ్యనామం}}
    ----
    ఎర్రటి లింకును అనుసరించి విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సభ్యనామం కు వెళ్ళి క్రింద నిచ్చిన దాన్ని రాయండి:
    ==[[సభ్యుడు:సభ్యనామం|]]==
    '''[{{SERVER}}{{localurl: విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సభ్యనామం|action=edit}} ఇక్కడ వోటు వెయ్యండి] (0/0/0) ముగింపు తేదీ :{{subst:{{CURRENTTIME}}, [[{{CURRENTDAY}} {{CURRENTMONTHNAME}}]] [[{{CURRENTYEAR}}]]''' (UTC)''
    {{సభ్యుడు|సభ్యనామం}} - మీ ప్రతిపాదన/సభ్యుని గురించి వివరణ --~~~~
    అంగీకారం
    మద్దతు
    తటస్థం
    ‌వ్యతిరేఖం
    ఫలితం
    {{subst: విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధి ప్రశ్నలు}}

మీ ప్రతిపాదనను ఒకసారి సరి చూసుకోండి; ముగింపు తేది తరువాతి తేది వివరాలను ను ప్రస్తుత తేదీ తో మార్చండి కానీ వారం రోజుల తరవాతి తేదీని వెయ్యండి.

ప్రస్తుత ప్రతిపాదనలు

[<small>మార్చు</small>]

ప్రతిపాదనల్ని ముందుగా సంబంధిత సభ్యుడు అంగీకరించాలి. మీరెవరైనా సభ్యుని పేరు ప్రతిపాదిస్తే, వారి చర్చా పేజీలో సందేశం పెట్టి, వారికి అంగీకారమైతే, దానికి సమాధానాన్ని ఇక్కడికి పంపమనండి.

కొత్త వినతులను ఈ విభాగపు క్రింది భాగాన రాయండి. (మీరు వోటు వేసేటపుడు, శీర్షం (Header)లోని వోటు గణాంకాలను తగువిధంగా మార్చండి)

ప్రస్తుత సమయం - 07:46, 14 అక్టోబరు 2024 (UTC)

దయచేసి కొత్త ప్రతిపాదనలు / విజ్ఞప్తులను ఈ గీతకు దిగువన ఉంచండి


ఇక్కడ వోటు వెయ్యండి (నవంబరు 20, 2013) ముగింపు తేదీ :09:07 నవంబరు 27 2013 (UTC) JVRKPRASAD (చర్చదిద్దుబాట్లు) - తెలుగు విక్షనరీ ఎప్పుడో నిర్వాహకుడు కావలసిన సభ్యుడు ప్రసాద్ గారు. ఈయన అనేక వేల దిద్దుబాట్లతో విక్షనరీ అభివృద్ధికి విశేషకృషిచేశారు. ఇది వరకు రెండు పర్యాయములు తాత్కాలిక నిర్వాహకుడిగా నిర్వాహక బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ గారు, నిర్వాహకుల విధివిధానాలు చక్కగా తెలుసు. కాబట్టి నిర్వాహక హోదాకు అన్ని విధాల అర్హులు. ఈయన నిర్వాహకుడిగా విక్షనరీ సరైన రీతిలో సరిదిద్దుతారని ఆశిస్తున్నాను. ఈయన నిర్వాహకులు కావటంలో జాప్యం నా తప్పే. సుజాత గారు అధికారి అయితే స్టీవార్డుల వద్ద అర్ధించి మనవాళ్ళకు నిర్వాహక హక్కులు తెచ్చుకొనే పరిస్థితి తప్పుతుందని సుజాత గారిని అధికారి హోదాకు ప్రతిపాదించాను. అంతలో సముదాయం మరో ఇద్దరి సభ్యులను నిర్వాహకులుగా ప్రతిపాదించింది. సుజాతగారికి అధికారి హోదా ఇచ్చే పరిస్థితి మెటావికీలో కనిపించలేదు. దానితో సుజాత గారు అధికారి కాలేదు, ప్రసాద్ గారు నిర్వాహకులు కాలేదు. నా తప్పును మన్నిస్తారని ఆశిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 06:02, 20 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు తమ అంగీకారము ఇక్కడ తెలియచేయవలెను.

  • వైజాసత్యగారి పతిపాదనకు, Rajasekhar1961గారి మద్దతునకు నేను నా అంగీకారం తెలియజేస్తున్నాను. వారికి, తోటి సభ్యులకు ఈనాటికి కూడా నా మీద ఉన్న విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విక్షనరీ అభివృద్ధికి కృషిచేయగలనని హామీ ఇస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:07, 20 నవంబరు 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:09, 20 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మద్దతు
  1. --Rajasekhar1961 (చర్చ) 07:42, 20 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నామద్దతు ప్రకటిస్తున్నాను Arkrishna (చర్చ) 06:09, 21 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ప్రసాద్ గారు విక్షనరీ నిర్వాహకత్వానికి తగిన అభ్యర్థి. వీరు తన నిర్వాహకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే విశ్వాసం నాకున్నది. నా మద్దతు ప్రకటిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 07:17, 21 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. కె.వెంకటరమణ చర్చ 08:03, 21 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. JVRKPRASAD గారికి నా సంపూర్ణ మద్దతు. --విష్ణు (చర్చ)08:22, 22 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. నా మద్దతు కూడా. రహ్మానుద్దీన్ (చర్చ) 09:06, 22 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  7. YVSREDDY (చర్చ) 17:19, 23 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సముదాయంలో స్పందించిన సభ్యులందరూ ఈ ప్రతిపాదనకు మద్దతునిచ్చారు. ఈ ప్రతిపాదన ఫలితాన్ని స్టీవార్డులకు తెలిపి నిర్వాహకహోదా ఇవ్వాలని కోరుతున్నాను --వైజాసత్య (చర్చ) 08:57, 30 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకత
తటస్థం
closing successful nomination for adminstrator rights. Billinghurst (చర్చ) 22:31, 30 నవంబరు 2013 (UTC) (steward)[ప్రత్యుత్తరం]

అధికారి హోదా కొరకు వినతి

[<small>మార్చు</small>]

అధికారులు అంటే సముదాయ నిర్ణయం ప్రకారం కొత్త అధికారుల్నీ, నిర్వాహకుల్నీ తయారుచేసే అధికారం కలవారు. వీరు సభ్యుని యొక్క సభ్యనామాన్ని మార్చగలరు కూడా. అధికారిని నియమించే పధ్దతి కూడా పైన చూపిన నిర్వాహకుని నియామకం లాగానే కానీ సామాన్యంగా వినతి మేరకే జరుగుతుంది. వోట్ల సంఖ్య పరంగాను, వోటర్లను, అభ్యర్ధులను ఎంగేజి చెయగలగటంలోను, ముఖ్యమైన అభ్యర్ధిత్వ నిరాకరణల్లోను నిర్వాహకుని కంటే, అధికారికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ప్రారంభమైనప్పటినుండి ఇంతవరకు ఒక్క అధికారిని కూడా నియమించ లేదు.


క్లిష్టమైన అంశాలపై ఏకాభిప్రాయాన్ని సమీకరించగలిగి, వాటిపై తమ నిర్ణయాలను వివరించడానికి అధికారులు సిధ్ధంగా వుండాలి. వోటు విభాగాలు, బాయిలర్‌ ప్లేట్‌ ప్రశ్నలు {{subst: విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధుల ప్రశ్నలు}} లో పొందుపరచవచ్చు. కొత్త అధికారులు, విఫలురైన అభ్యర్ధుల జాబితా విక్షనరీ:ఇటీవలి కొత్త అధికారులు లో చూడవచ్చు.

దయచేసి కొత్త విజ్ఞప్తులను ఈ గీతకు దిగువన ఉంచండి


ఇక్కడ వోటు వెయ్యండి (0/0/0) ముగింపు తేదీ :09:07 05 మే 2013 (UTC) T.sujatha (చర్చదిద్దుబాట్లు) - తెలుగు విక్షనరీ మరింతగా అభివృద్ధి చెందేందుకు మన సొంత అధికారి ఉండటం ఎంతైనా అవసరం. కాబట్టి విక్షనరీకి అసాధారణమైన సేవలందించిన సుజాత గారిని అధికారిగా ప్రతిపాదిస్తున్నాను --వైజాసత్య (చర్చ) 09:07, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుజాత గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను. వైజాసత్యగారి పతిపాదనకు నేను అంగీకారం తెలియజేస్తున్నను. వారికి నా మీద ఉన్న విశ్వాసానికి కృతజ్నతలు తెలియజేస్తాను. విక్షనరీ అభివృద్ధికి కృషిచేయగలనని హామీ ఇస్తున్నాను.--T.sujatha (చర్చ) 08:12, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు
  1. -- కె.వెంకటరమణ చర్చ 09:34, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --వైజాసత్య (చర్చ) 08:38, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --పాలగిరి (చర్చ) 08:56, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. Rajasekhar1961 (చర్చ) 13:27, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. - విశ్వనాధ్ (చర్చ) 14:02, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. ఎల్లంకి (చర్చ) 13:44, 30 ఏప్రిల్ 2013 (UTC)]] విక్షనరీ కి అధికారిగా ప్రతిపాధితమైన సుజాత గారిక్కి నా సంపూర్ణ మద్దతు తెలియ జేస్తున్నాను. భాస్కరనాయుడు.[ప్రత్యుత్తరం]
  7. YVSREDDY (చర్చ)
వ్యతిరేకత
తటస్థం
ఏదీకాదు
  • వైజాసత్య గారు, నా అభిప్రాయము వివరముగా సభ్యులందరూ మీ ద్వారా తెలుసుకోవాలని ప్రతిపాదిస్తే నేను ఎక్కడ తెలియజేయాలో లింకు ఇవ్వండి. ఇది పదవులు పందేరం చేసే అసలు సరి అయిన సమయము కాదు. కొంతకాలము ఈ ప్రతిపాదన వాయిదా వేస్తే మంచిది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 23:40, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ అభ్యంతరాలేంటో, ఇక్కడ వ్రాయండి --వైజాసత్య (చర్చ) 12:01, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సంబంధిత విజ్ఞప్తులు

[<small>మార్చు</small>]

ఈ పేజీలో మార్పులు సరిగా జరగక పోతే, మీ కేష్‌ ను తొలగించండి లేదా ఇక్కడ నొక్కండి.