Jump to content

విక్షనరీ:నేటి పదం/2012 డిసెంబరు 3

విక్షనరీ నుండి
ఇడ్లీ పాత్ర

పాత్ర     నామవాచకం


వంటకు ఉపయోగించే గిన్నెలు, దాకలు, మూకుడు లాంటి వంటగది ఉపకరణాలు. సినిమాలు, నాటకాలలో వేరు వేరు వ్యక్తులు ధరించే వేషాలను పాత్ర అంటారు.