విరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/దే. వి. విశేష్యము

వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము.

బహువచనం లేక ఏక వచనం

విరులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

విరి అంటే పువ్వు అనే పదానికి పర్యాయ పదము. విరపూస్తాయి కనుక విరులు అయ్యాయి. పుష్పము

వికసించినది /వీడినది/ తొలగినది.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

విరితోట, విరిబాల.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వికసించినది; "సీ. శ్రీరమ్యుఁడగు నాదినారాయణుని నాభిఁ బొలుపార విరిదమ్మిపూపు వొడమె." భో. ౧, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=విరి&oldid=960203" నుండి వెలికితీశారు