విలపించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విలపించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బాదపడు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఏడ్పు
- ఏడ్చు
- ఏడుపు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | విలపించాను | విలపించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | విలపించావు | విలపించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | విలపించాడు | విలపించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | విలపించింది | విలపించారు |
విలపించుట/ విలపించి/ విలపించగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో: మనసు గతి ఇంతే అనే పాటలో: .. అంతా మట్టే నని తెలుసు.... అదీ ఒక మాయేనని తెలుసు.... తెలిసీ తెలిసీ విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసు
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]