వెల్లివిరియు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వెలివిరియు/ ప్రవహించు/వ్యాపించు/సాగు

వ్యాపించు, ఉబుకు. ప్రకటితము..........తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వెల్లిపొడుచు, ఉలుకు, వ్యాపించు, ప్రవహించు./వెల్లివిరిసింది/ వెల్లివిరియు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

యుద్ధము తర్వాత ఆ దేశములో అభివృద్ధి వెల్లి విరిసింది

  • రాబన్‌ స్మిత్, గోవర్‌ లు కలిసి ఇంగ్లండ్‌ అభిమానుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయగలిగారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]