వ్యాపించు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • క్రియావి./అ.క్రి.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

విస్తరించు అని అర్థము/ ఉదా: గాలి ద్వారా వ్వాపించు వ్యాథులు./అలముకొను/చిందు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదములు
అడరు, అత్తమిల్లు, అభివ్యాపించు, అలముకొను, అల్లుకొను, అవఘళించు, ఉదిలకొను, ఎనయు, ఒలయు, కడలుకొను, కడలొత్తు, కప్పుదెంచు, కలగొను, కవిగొను, కవియు, కవియుదెంచు, కాడిపాఱు, కాయు, కుదురునిండు, కొనలువాఱు, కొనలుసాగు, క్రమ్ము, క్రా(చు)(పు), చిందు, చెదరు, చెరలాడు, చౌకలించు, జీ(ర్వా)(రువా)రు, తఱకు, తలిరుకొను, తారసిల్లు, తిపురుకట్టు, తిపురుగొను, తిరుపుకట్టు, తీగలువాఱు, తొట్టు, తొట్టుకొను, తొడిబడు, తొలకు, తొలుకాడు, త్రస్తరించు, త్రొక్కు, దువాళించు, నిండారు, నిండు, నిగిడారు, నిగుడు, నిట్టపొడుచు, నినుపారు, నివాళిసేయు, నివురు, నివ్వటిల్లు, నూల్కొను, నెక్కొను, నెగడు, నెఱయు, నెలవుకొను, నెలవొందు, పంచారించు, పంటించు, పంబు, పటవణించు, పన్ను, పరగు, పరిఢవిల్లు, పరువులువెట్టు, ప(ర్వు)(రువు), పఱచు, పఱతెంచు, పసరించు, పాఱు, పాఱుదెంచు, పిక్కటిల్లు, పేరెములువాఱు, పొంగు, పొందుపడు, పొంపిరి(పో)(వో)వు, పొదలు, పొదిగొను, పొలయు, పొలుచు, ప్రబ్బికొను, ప్రబ్బు, ప్రసరించు, ప్రాకు, బరియు, బలకరించు, బిత్తరములాడు, బిత్తరించు, బుగులు, బుగులుకొను, బె(ర)(ల)యు, మక్కళించు, మట్టాడు, మలయు, మల్లడిగొను, మించు, మిటారించు, ముందుకొను, ముట్టికొను, ముట్టు, ముడివడు, ముసరికొను, ముసరు, మెఱయు, మెలగు, మొనయు, ఱంపిల్లు, లేచు, వఱలు, విజ్జు, విరియబడు, విరియబాఱు, విస్తరించు, విస్తరిల్లు, వెడలు, వెదచిందు, వెలయు, వెల్లివిరియు, వేడించు, వ్రాలు, శాఖలువాఱు, సందడించు, సందుకొను, సాగు, సుడియు, సుబ్బు, సొలయు, సోడుముట్టు, సోలు.
సంబంధిత పదాలు

వ్యాపించినది /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

దావానంలా వ్యాపించింది

  • ఆ వూరిలో కలరా వ్యాపించింది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]