వేలము
స్వరూపం
వేలము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వైకృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వేలము అంటే కొనుగోలుదారులలో వెల ఎక్కువ అడిగినవారికి వస్తువు లను అమ్ముట. /వేడము యొక్క రూపాంతరము; ఏలము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"వ. వలరాజు పూదూపుల కులికి వేలంబు వెలికిం జని రావణుండు ద్రిమ్మరునట్టియెడ." య. ౨, ఆ.