హిందూ సంస్కారములు
స్వరూపం
- ధర్మ సూత్రములలో "చత్వారింశత్ సంస్కారా: అష్టా ఆత్మగుణా:" అనగా 8 ఆత్మ గుణముల సంస్కారములతో పాటుగా మరో 40 సంస్కారములు కలిపి మొత్తం నలభై ఎనిమిది సంస్కారములు వాటి ఆవశ్యకత చెప్పబడినది.
- ఆత్మగుణములు : పురుషుడు ఆచరించ వలసినవి: 08
- పంచయజ్ఞములు : 05
- హవిర్యజ్ఞములు : 07
- సోమయజ్ఞములు : 07
- అగ్నిష్టోమ
- అత్యగ్నిష్టోమ
- ఉక్థ్య / ఉక్థ్యః
- అస్తోర్యామము
- అతిరాత్రిః / అతిరాత్రం
- వాజపేయ
- షోడశీ
- పాకయజ్ఞములు : 07
- వటువును ఉద్దేశించి ఆచార్యుడు చేయవలసిన సంస్కారములు : 04
- స్వకృత్యములు : 02
- సమావర్తనము అనగా స్నాతకము
- వివాహము
- భార్యకు జరిపించ వలసిన సంస్కారములు : 03