article

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, విశేషణం, వుంచుట, వొడంబడిక మూలముగా వుంచుట.
  • I articled the boyto him వొడంబడిక మూలముగా ఆ పిల్లకాయను వాడి దగ్గెర విడిచినాడు.
  • నామవాచకం, s, ( a thing ) పదాథ ్ము, ద్రవ్యము, వస్తువు, సొమ్ము, సరుకు.
  • a part of speech ఉపపదము.
  • A, an, the అనే వుపపదములు.
  • an article of food భోజనద్రవ్యము.
  • a condition of a Convenant నియమము, నిబంధన, వొడంబడిక.
  • a clause of an account పద్దు, సంగతి.
  • there is an article regarding the war in todays newspaper నేటి ప్రసిద్ధ పత్రికలో యుద్ధమును గురించి ఒక ప్రకరణము వున్న ఒక పద్దు వున్నది.
  • the articles of religion మతము యొక్క నిబంధనము; an article of faithసిద్ధాంతము.
  • this is an article of faith with them యిది వారి సిద్ధాంతము.
  • articles of peace సమాధాన వొడంబడిక.
  • he was under articles to me నాకు వొడంబడికవ్రాసి యిచ్చి నా చేతి కింద వుండినాడు.
  • articles used in cookery వంటసామగ్రీ.
  • article of food భోజన సామగ్రీ.
  • articles of earthen ware కుండచట్లు, పింగాండ్లు.
  • In the articleof death మరణావస్థ యందు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=article&oldid=923706" నుండి వెలికితీశారు