bolt
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గడియ.
- or arrow అలుగులేని అంబు, అంపకట్టె.
- a bolt or thunder bolt పిడుగు తునక.
- a peg చీల, మేకు.
- a bolt of canvas నిండుకితనారచుట్ట.
- the horse made a bolt ఆ గుర్రము బెదిరి చంగున దుమికినది.
- he shot the bolt or he fastened the bolt గడియ వేసినాడు.
- he drew the bolt గడియ తీసినాడు.
క్రియ, నామవాచకం, చివుక్కున పోవుట, లటక్కున వచ్చుట.
క్రియ, విశేషణం, గడియవేసుట, గడియపెట్టుట.
- She bolted the corn ఆ ధాన్యమును జల్లించినది.
- he bolted the fruit ఆ పండును లటక్కున మింగినాడు, గుటుక్కున మింగినాడు, ఆతురముగా మింగినాడు.
- they bolted him in వాణ్ని లోపలవేసి గడియఅ వేసినారు.
- I bolted him out వాణ్ని బయట తోసి గడియ వేస్తిని.
- he bolted out the secret ఆ రహస్యమును పదిరి బయట చెప్పినాడు, నోరుజారి చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).