chase
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వేటాడుట, వెంట తగులుట, తరుముకొని పోవుట.
- or drive away వెళ్ల గొట్టుట పోగొట్టుట.
- he did this to chase sleep away నిద్ర పోగొట్టడమునకై దీన్ని చేసినాడు.
- they hunted for the snake and when he was found they chased him out ఆ పామును వెతికి కండ్ల పడగానే యింటికి దరిమినరు.
- to chase metals మెరుగుబెట్టుట, నగాసు పని చేయుట, పోగర పని చేయుట, చెక్కుట, కట్టుట.
- See To enchase.
నామవాచకం, s, hunting వేట, తరుముకొని పోవడము.
- or seeking వెతకడము.
- I went there in chase of him వాణ్ని వెతుక్కొని పోయినాను.
- they live by the chase వాండ్లకు వేటే వృత్తి.
- or open space వేటాడెబయిలు, మైదానము.
- stern chaser వాడ ముక్కు పిరంగి, తరిమి ముడ్డి మీద కాల్చే ఫిరంగి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).