door

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ద్వారబంధము, తలుపు.

  • the top of a door ద్వారబంధము యొక్కపైతట్టు.
  • the sill of a door గడప.
  • the house door తలవాకిటిగడప.
  • సింహద్వారము.
  • or, an opening సందు, రంధ్రము.
  • a lidor small door as thaty of a lantern తలుపు,.
  • trapdoor సొరుగు తలుపు.
  • ,the cover of a pit యింట్లో సామానులను దాచిపెట్టే క్షేమము యొక్కతలుపు.
  • door or opportunity మార్గము, అవకాశము, సందు.
  • this was a door for his becoming minister అతను మంత్రికావడానకు యిది మూలము.
  • the front door వాకిటి తలుపు.
  • back door పెరటితలుపు,పెరటిగడప.
  • in doors యింట్లో.
  • the English do not wear their hatsin doors యింగ్లిషువాండ్లు యింట్లో వుండేటప్పుడు టోపి వేసుకోరు.
  • out of doors బయట.
  • he was then out of doors వాడు అప్పుడు యింట్లో లేడు.
  • out of door s amusement వనవిహారము మొదలైనవి.
  • the next door యిరుగిల్లు, పొరుగిల్లు.
  • పక్కయిల్లు, అవతలి యిల్లు.
  • we are next door neighboursమేము యిరుగుపొరుగువారము.
  • two door of off రెండిండ్ల దూరము.
  • రెండిండ్ల అవతల.
  • from door to door యింటింటికి.
  • he is at death's వాడు చావు బ్రతుకుల మీద వున్నాడు, కొనప్రాణములో వున్నాడు.
  • sinlieth at the door పాపము కట్టకపోదు, పాపము చుట్టుకోకపోదు.
  • the sin does not lie at his door యీ పాపము అతనిది కాదు.
  • If you act thus sin will lie at your door నీవు యీ పని చేస్తే యీ పాపమునిన్ను చుట్టుకొనును.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=door&oldid=965168" నుండి వెలికితీశారు