fire

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to take fire అంటుకొనుట, రగులుకొనుట.

  • they fired upon usమా మీద కాల్చినారు.
  • the battalion fired twice ఆ పటాలము రెండుమాట్లు కాల్చినది.
  • at these words he fired up యీ మాటలు విని భగ్గునమండిపడ్డాడు.

క్రియ, విశేషణం, to kindle.

  • నిప్పుబెట్టుట, రగలబెట్టుట, తగలబెట్టుట.
  • to fire a gun ఫిరంగి కాల్చుట.
  • drinking fires the blood తాగడముచేతకాక పుట్టుతున్నది.
  • he fired the horse గుర్రము నకు వాత వేసినాడు.

నామవాచకం, s, అగ్ని, నిప్పు.

  • to make a fire నిప్పు రాజబెట్టు.
  • he set the house on fire ఆ యింటిని తగలబెట్టినాడు.
  • a house on fire కాలుతూవుండే యిల్లు.
  • the house took fire or caught fire ఆ యిల్లు అంటుకొన్నది.
  • he was on fire at it యిందుచేత రేగినాడు.
  • on fire with lust కామోద్రేకుడై.
  • they opened their fireupon us మా మీద కాల్చడమునకు ఆరంభించినారు.
  • he took fire at it అందు మీద వాడికి చెడు అగ్రహము వచ్చినది.
  • the troops advanced under a heavy fire శత్రువులు కాలుస్తూ వుండగా ఆ సేన ఎదురెక్కివచ్చినది.
  • I rose before gun fire గుండు వేయకమునుపే లేచినాను.
  • he had no fire arms వాడి దగ్గెర తుపాకిగాని పిస్తోలుగాని వుండలేదు.
  • fire -raising (arson ) యిల్లు తగలబెట్టిన నేరము.
  • or spirit తేజస్సు.
  • spirit in poetry సరసత.
  • this poem is full of fire యిది అతసరసమైనకావ్యము.
  • or bravery ధైర్యము.
  • wild fire or consuming fire దావాగ్ని, కార్చిచ్చు.
  • the god of fire అగ్నిహోత్రుడు.
  • submarine fire బడబానలము.
  • the funeralfireor pile వొలికి, చితి.
  • the final fire ప్రళయాగ్ని.
  • Saint Anthonysఅక్కియనే రోగము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fire&oldid=931651" నుండి వెలికితీశారు