full

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, సంపూర్ణముగా, నిండా, సరిగా.

 • She is now full grownదానికి వయస్సు వచ్చినది, పెద్దమనిషియైనది, ప్రౌఢ అయినది.
 • the snake was was full two yards long ఆ పాము బాగా రెండు గజమునిడివి వుండినది.
 • full and free యధేచ్చగా వుండే full a hundred సరిగ్గా నూరు.

నామవాచకం, s, పూర్తి, సంపూర్తి.

 • they ate their full sturcted to the fullవాడికి సంపూర్ణముగా చదువు వచ్చినది.
 • he satisfied them to the full వాండ్లనునిండా తృప్తిచేసినాడు.
 • he paid them to the full or he paid the account infull గవ్వకు గవ్వ చెల్లించినాడు, పరిష్కారముగా చెల్లించినాడు.
 • a receipt in full of all demands సర్వవిల్లంగ శుద్ధిగా వుండే చెల్లుచీటి.
 • she gave him four handfuls వాడికి నాలుగు పిడికెళ్లు వేసినది.

విశేషణం, సంపూర్ణమైన, పుష్కలమైన, నిండిన, పరిష్కారమైన.

 • full faith ధృఢభక్తి.
 • full noon or a vertical sun మిట్టమధ్యాహ్నము.
 • it is now fulltide యిప్పుడు పోటు సంపూర్ణంగా వున్నది.
 • it is full time for him to go there వాడు పోవలసిన దానికి యిది మంచి సమయము.
 • it is full time for them to have a family యిది వాండ్లకు సంతానము కలిగి వుండవలసిన కాలమే.
 • the cloth was full of water ఆ గుడ్డ నీళ్లు వడుస్తూ వుండినది.
 • the bread is full of ants ఆ రొట్టె చీమల మయంగా వున్నది.
 • this poem is full of Sanskrit యీ కావ్యము సంస్కృత జటిలముగా వున్నది.
 • he was then fullof joy సంతోషభరితుడై వుండినాడు.
 • this cloth is fullof holes యీ గుడ్డ యేకకంతలుగా వున్నది.
 • he went down to the grave full of days ఆరామర బ్రతికి చచ్చినాడు.
 • తనియామనియా బ్రతికిపోయినాడు.
 • his eyes are full of rheum వాడి కండ్లంతా పుసిగా వున్నది.
 • this business is full of danger యిది మహా ఆపత్కరమైన పని.
 • full proof పరిష్కారమైనవుదాహరణ.
 • he gave full credit to this దాన్నినిండా నమ్మినాడు.
 • they are full brothers సయాంతోడ బుట్టినవాండ్లు.
 • they are not full brothersవొక తల్లి కడుపున పుట్టినవారు కారు, ఏకోదరులు కారు.
 • sisters of thefull blood సయాం అక్కచెల్లెండ్లు.
 • a full bright colour పండువన్నె, అనగా నిండువన్నె.
 • a man of full habit స్థూలదేహి.
 • at full length సవిస్తారముగా.
 • he told the story at full length సవిస్తారముగా చెప్పినాడు .
 • laid at fulllength సాగదీసిన.
 • he was lyingh at full length కాళ్లుచాచుకొనిపండుకొని వుండినాడు.
 • they are in full march for Hyderabad హైద్రాబాదుకు అతి త్వరగా పోతున్నారు.
 • the full or bed moon పూర్ణచంద్రుడు.
 • he had a full view of them వాండ్లు అతనికి బాగా కనబడ్డారు.
 • they rushed along in full swing అతి వేగముగా చొరబడ్డారు.
 • I then had my hands quite full అప్పట్లో నిండా పనిగా వుంటిని.
 • my heart was very full at that moment నాకు అప్పుడు దుఃఖము పట్టకూడకపోయినది.
 • The affixfull is expressed by అయిన.
 • thus beautiful సుందరమైన , సొగసైన.
 • or వంతుడైన as wrathful కోపవంతుడైన, or శాలి as skillful బుద్ధిశాలి.
 • or ఆరిన ఆరు as beautiful సొంపారిన, సొంపారు.
 • or యెడు.
 • as a handful పిడికెడు.
 • a glassful చెంబెడు.
 • a cupful గిన్నెడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=full&oldid=932416" నుండి వెలికితీశారు