Jump to content

memory

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, జ్ఞాపకము.

  • It occurred to his memory that they were gone వాండ్లు పోయినారని వాడికి జ్ఞాపకము వచ్చినది.
  • he committed itto memory వల్లించినాడు, పాఠము చేసినాడు.
  • he preserved this in memory దీన్ని జ్ఞాపకము పెట్టుకొన్నాడు.
  • he did this to refresh their memory వాండ్లకు జ్ఞాపకము రావడానకై దీన్ని చేసినాడు.
  • he called this to memory దీన్ని జ్ఞాపకము చేసుకొన్నాడు, జ్ఞాపకానికి తెచ్చుకొన్నాడు.
  • my memory fails me నాకు జ్ఞాపకము తప్పినది.
  • this act blotted his former conduct from my memory యీ పని వాడు మునుపు చేసిన దాన్ని నేను మరిచేటట్టు చేసినది.
  • this slipped out of his memory దాన్ని మరిచినాడు.
  • loss of memory మరుపు.
  • meaning fame ఖ్యాతి.
  • the memory of the wicked shall rot దుష్టుల కీర్తి నశించును.
  • his father of pious memory శ్రీమతు అతని తండ్రిగారు.
  • the hero of glorious memory అతి ప్రసిద్ధుడైన శూరుడు.
  • beyond the memory of man అనాది గా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=memory&oldid=937820" నుండి వెలికితీశారు