palm
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a tree తాటి చెట్టు, a giant palm tree శ్రీతాళము.
- the fibrous net atthe top of the palm.
- tree జవట.
- the pulp or kernel of the palm fruit నుంగు.
- palm wine తాటికల్లు.
- the palm of the hand అరిచెయ్యి.
- the two palm s joined as a cup దోశిలి.
- he won the palm జయము ను పొందినాడు.
- he yielded the palm వోడినాడు.
- among their poems this bears the palm అన్నిటికి యిది వుత్తమముగా వున్నది.
- I cannot award these damsels the palm of virtue వీండ్లు పతివ్రత లని నేను అనలేను.
క్రియ, విశేషణం, మోసముగా యిచ్చుట, పితలాటముగా యిచ్చుట.
- he palm ed off that leaden rupee as silver ఆ సీనపు రూపాయిన వెండి రూపాయి అని మోసముగాయిచ్చినాడు.
- he palm ed the poem off as his own ఆ గ్రంథము తాను చెప్పినదని మోసము గా యిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).