sacred
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, దైవసంబంధమైన, పవిత్రమైన, పుణ్యమైన, పావనమైన.
- they hold it sacred అది వారికి నిండా పూజ్యమైనది.
- a sacred place పుణ్యక్షేత్రము.
- the sacred writings of the Hindus వేదము లు , పురాణము లు.
- the sacred volume or the writings అనగా బైబిలు.
- the sacred book of the Musulman ఖురాను.
- the sacred profession వైదిక వృత్తి.
- the sacred fire among the hindus వైదికాగ్ని.
- a sacred promise దేవుడి మీద వొట్టు పెట్టుకొని చెప్పిన మాట.
- It was a sacred rule with him to revile none of thier customs వారి ఆచారము లను దూషించ కుండా వుండవలసినది దైవ విధి అని వాడు పెట్టుకొన్నాడు.
- His sacred Majesty king George మహా రాజరాజశ్రీ.
- this room is sacred to study ఈ గది చదవడానికి నియమించబడి యున్నది.
- this ground is sacred to Rama ఇది రామార్చితమైన భూమి.
- Wesley.
- IX.
- 175.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).