Jump to content

second

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, రెండో, ద్వితీయమైన.

  • a second trial పునర్విమర్శ, he is second to none వాడు అసమానుడు, వాడు సర్వశ్రేష్టుడు.
  • on second thoughtsI will pay the money మళ్లీ ఆలోచించేటప్పటికి ఆ రూకలను నాకు ఇవ్వవలెనని తోచినది.
  • second thoughts are best మళ్లీ ఆలోచించడము మంచిది.
  • the second part of the book ఉత్తరబాగము.
  • the day of the Hindu fortnight ద్వితీయతిధి, విదియ.
  • he came off second best వోడినాడు అపజయమును పొందినాడు.
  • habit is second nature అభ్యాసము సహజమై పోతున్నది, అభ్యాసము ప్రకృతి సిద్ధమవుతున్నది.
  • the second personin grammer మధ్యమ పురుష.
  • a womans second marriage మారు మనువు.

నామవాచకం, s, the sixtieth part of a minute నిమిషము.

  • the secondhand గడియారములో వుండే నిమిషములను తెలియచేసే ముల్లు.
  • a second or ausistant, a friend సహాయి, ఆప్తుడు.

క్రియ, విశేషణం, to assist సహాయపడుట, సహాయము చేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=second&oldid=943676" నుండి వెలికితీశారు