like
Appearance
(to like నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, నామవాచకం, ఇష్టముగా వుండుట.
- this dog likes to be here ఈ కుక్కకు యిక్కడ వుండవలెనని మనసుగా వున్నది.
- I do not like to there అక్కడకి పోవడమునకు యిష్టములేదు.
- I I should like to go నాకు పోవలెనని వున్నది.
- take as much as you like నీకు కావలసినంత యెత్తుకో.
- I should like to know who she was అది యెవతె, ఆబిడ యెవరు.
- ఇష్టం.
క్రియ, విశేషణం, ఇష్టపడుట, కోరుట, ఆపేక్షించుట.
- Do you like this ? ఇది నీకు యిష్టమా, సమ్మతా.
- I do not like this నాకు యిది బాగా వుండలేదు.
- I do not like itఅది నాకు వద్దు, అది నాకు బాగా పనసపండు యిష్టములేదు.
- Bramins do not like dogsబ్రాహ్మణులకు కుక్కలు సరిపడవు.
- any one who likes may go there యిష్టమైనవాడుఅక్కడికి పోవచ్చును.
- just as you like నీ మనసు ప్రకారము, నీకు యిష్టమైనట్టు.
- I do not like their conduct వాండ్ల నడత నాకు బాగా వుండలేదు.
- I like mangoes but theydo not like me నాకు మామిడిపండ్లు యిష్టమేగాని, అయితే అవి నాకు గిట్టవు, నా వొంటికి కావు.
- Do you like this (dish)? నీకు యిది యిష్టమా.
విశేషణం, and adv.
- వంటి, వలె, తుల్యమైన, సమమైన, సమముగా, రీతిగా.
- he is like his his father తండ్రి పోలిక గా వున్నాడు.
- the picture is not like him ఈ పటము అతనివలె వుండలేదు.
- a man like you నీ వంటివాడు.
- he thinks there is not one like him తనవంటివాడు లేదంటాడు, తనకు సరియెవరున్ను లేదంటాడు.
- In like mannerఆ ప్రకారమే.
- they were killed like him వాడివలెనే వాండ్లున్ను చంపబడ్డారు.
- he like you isa servant వాడు నీ వంటి వౌకపనివాడు.
- get me a board like this దీనివంటి పలక వొకటి సంపాదించు.
- He, like a wise man, consented to this వాడు బుద్ధిమంతుడై దీనికి వొప్పెను.
- I, like a woman consented to this imposition నేను ఆడుదానిని గనుక యీ మోసానికిలోబడితిని.
- a brute పశుప్రాయుడై.
- he looks like a woman వాణ్ని చూస్తే ఆడుదానివలెవున్నాడు.
- a man like you ought not to say so నీ బోటివాడు యిట్లా అనరాదు.
- the plam, the date, and the like తాటిచెట్టు యీతచెట్టు మొదలైనవి, ఇంకా అలా గంటవి.
- Rice and the like బియ్యము గియ్యము.
- Leaves and the like ఆకు అలము.
- I never saw the like ఇటువంటిది నేనెన్నడు చూడలేదు.
- like master like man గురువు కు తగిన శిష్యుడు.
- we are like or likely to have rain వాన వచ్చేటట్టు వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).