stop
Appearance
(to stop నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, నిలుపుట, అడ్డగించుట.
- he stopped the work ఆ పనినిలిపినాడు.
- he stopped me from speaking నన్ను మాట్లాడనియ్యకుండానిపిలినాడు.
- he stopped me from going నన్ను పోకుండా నిలిపినాడు.
- he stopped the stream పారేనీళ్ళను అడ్డకట్టినాడు.
- this soon stopped his breath యిందువల్ల చచ్చినాడు.
- the pain stopped my breath ఆ నొప్పిచేత వూపిరి పట్టుకొన్నది.
- he stopped the hole with earth ఆ బొందను మన్నువేసి పూడ్చీనాడు.
- he stopped the bottleఆ బుడ్డీకి బిరడా వేసినాడు.
- he stopped my mouth with his hand నన్ను మాట్లాడవద్దని తన చేతితో నా నోరు మూసినాడు.
- this remark of mine stopped their mouths నేను యీ మాట చెప్పేటప్పటికి వాండ్లునోరు మూసినారు.
- they stopped the road, or they stopped up the way ఆ దోవను కట్టివేసినారు.
- they stopped the leak వోడును మూసినారు.
- he stopped his ears చెవులు మూసుకొన్నాడు.
- why do you stop his wages?వాడి జీతమును యెందుకు నిలిపినావు, బిగబట్టినావు.
- the merchant has stopped payment ఆ వర్తకుడు దివాలెత్తినాడు.
క్రియ, నామవాచకం, తాళుట, నిలుచుట, ఉండుట.
- stop! stop! నిలునిలు,తాళుతాళు.
- after the rain stopped వర్షము నిలిచిన తర్వాత, వర్షమువెలిసిన తర్వాత.
- he stopped with me for a month నా దగ్గిరనెల్లాండ్లు వుండినాడు.
నామవాచకం, s, a pause నిలుపు.
- without stop or stay నిరాంటంకముగా,వూరికె.
- they put a stop to the business ఆ పనిని నిలిపినారు.
- the business came to a sudden stop వుండేటట్టుగా వుండి ఆ పని నిలిచిపోయినది.
- a mark in printing గీటు.
- stops in a musical instrument వీణెమెట్లు.
- the stops of a flute పిల్లంగోవిలో వుండే రంద్రములు.
- they put a stop to the sale అమ్మవద్దని నిలిపినారు, అమ్మనియ్యకుండా చేసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).