use
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the act of employing వినియోగ పరచడము, ఉపయోగ పరచడము.
- he bought this for his own use తనకు వుపయోగము కాగలందులకై దీన్ని కొనుక్కొన్నాడు,తన స్వంతానికి దీన్ని కొన్నుక్కొన్నాడు.
- advantage, utility ప్రయోజనము, కార్యము, క్రియ, ఫలము.
- what use will you make of it ? దీన్ని దేనికి వుపయోగము చేస్తావు, దీన్ని యే పనికి పెట్టుకొంటావు.
- it will be of no use ప్రయోజనము లేదు, ఫలము లేదు,సార్థకము లేదు.
- what is the use of doing so ? అట్లా చేస్తే యేమి ప్రయోజనము.
- what is the use of this instrument ? యీ ఆయుధము యే పనికి వుపయోగమవుతున్నది.
- I do not understand this use of the word యీ మాటకు యిట్లా ప్రయోగము నేనెరగను.
- you will always find that a thing turned to a dozen uses is of no use పది పనులకు అయ్యేటిది వొకందుకూ పనికి రాదు.
- this word is not in use యీశబ్దమునకు ప్రయోగము లేదు.
- to make use of వినియోగపరచుట, వాడుట.
- he makes nouse of the house ఆ యింటిని వూరికె పెట్టివున్నాడు.
క్రియ, విశేషణం, to employ, to frequent, to treat వాడుట, ఉపయోగించుట,వినియోగపరచుట, ప్రయోగించుట, సెలవు చేసుట.
- he used his hand as a spadeవాడి చేతినే పార గా పెట్టుకొన్నాడు.
- I do not use that room ఆ గది ని నేను వాడుకోవడములేదు, ఆ యిల్లు విడిగా వున్నది.
- he useed this word in that sense యీ పదము నుఆ అర్థము లో ప్రయోగించినాడు.
- he used the stone as a pillow ఆ రాయి ని తలగడ గాపెట్టుకొన్నాడు.
- he useed me as a son నన్ను వొక కొడుకు గా విచారించినాడు.
- he used up the paper ఆ కాకితాలను కాజేసినాడు.
క్రియ, నామవాచకం, to be accustomed అలవాటు పడుట.
- he uses to come to my house నా యింటికి వస్తూవున్నాడు.
- he used to say so వాడు అప్పుడప్పుడు యిట్లాచెప్పుతూ వచ్చినాడు.
- he used to go there వాడు అక్కడికి పోతూ వచ్చినాడు.
- ఉపయోగము
- ప్రయోజనం
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).