అంధకారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- లోకులను అంధులను చేయునది.
- అంధ.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చీకటి అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అంధము, అగువు, ఆసక్తము, ఇ(ర్లు)(రులు), చీకువాలు, తమ(ము)(స్సు), తమిస్రము, తామిస్రము, తిమిరము, ధ్వాంతము, నభాకము, నభోరజస్సు, నిశాచర్మము, నీలపంకము, పాణిందమము, భూచ్ఛాయ, మబ్బు, మేచకము, మైల, రజోబలము, రజోరసము, వియద్భూతి, వృత్రము, శర్వరము, శ్యామిక.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నన్ను అంధకారము నుండి వెలుతురు లోనికి తీసుకోని పొమ్ము.