Jump to content

ఉన్ని

విక్షనరీ నుండి

ఉన్ని

వేడిగా ఉంచేందుకు వివిధ రకాలైన దుస్తుల్ని ధరించిన పాపాయి.

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

ఇది ఒక మూలపదము.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. గొర్రె, మేక లాంటి జంతువుల బొచ్చునుంచి తయారుచేసే నూలను ఉన్ని అంటారు.
  2. గొఱ్ఱెబొచ్చు.
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అద్దకము
  2. కలనేత
  3. ఖద్దరు
  4. ఖాదీ
  5. జనపనార
  6. జరీ
  7. చేనేత
  8. తీత
  9. నూలు
  1. నూలు కండె
  2. నేత
  3. పట్టు
  4. పడుగు
  5. పత్తి
  6. పేక
  7. మోగా
  8. మగ్గము
  9. రాట్నము
  10. వడుకు
వ్యతిరేక పదాలు

==పద ప్రయోగాలు==grehhdhhehhhethhhiyrr

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉన్ని&oldid=965732" నుండి వెలికితీశారు