Jump to content

కంచము

విక్షనరీ నుండి

కంచము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
వెండి కంచము
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • కంచము అంటే అన్నము తిను పళ్ళెము. సాధారణంగా కొన్ని ఆంధ్ర కుటుంబాలలో అన్నము తినడానికి ప్రత్యేక పాత్రలు ఉపయోగిస్తారు. వీటిని పూజా సామాను పెట్టడానికి తాంబూలాదులు పెట్టడానికి కాని మరే ఇతర కార్యాలకు కాని ఉపయోగించరు.
  • బంధువులకు ఈ కంచాలలో అన్నము పెట్టరు.
  • బంధు మిత్రులకు అతిధులకు అభ్యాగతులకు విస్తరిలో భోజనము పెట్టే సంప్రదాయం కొన్ని కుటుంబాలలో ఇప్పటికీ ఉంది.
  • కంచాలు కొన్ని కుటుంబాలలో ఇప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొకటి చొప్పున ప్రత్యేకముగా ఉంటాయి./పాత్ర
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచాల్లో అని ఒక సామెత.
  • చిలుము వాయగదోమిన కంచమున్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కంచము&oldid=967081" నుండి వెలికితీశారు