కంపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దుర్వాసన. చెడు వాసన/దుర్గంధము.
వాసన=(పూర్వగ్రంథములందు ఇది ఈ యర్థమున వాడబడినది. ఇప్పుడు దుర్గంధమను అర్థమునందే వాడబడుచున్నది.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. దుర్గంధం
  2. దుర్వాసన
  3. గబ్బు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. సువాసన.
  2. పరిమళం.
  3. సుగంధం.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఎవరి కంపు వారికి ఇంపు= ఇది ఒక సామెత

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కంపు&oldid=952422" నుండి వెలికితీశారు