Jump to content

కొబ్బరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
తేజెట్టు/కొబ్బరిచెట్టు
వ్యుత్పత్తి

మూలపదము.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కొబ్బరికాయలో ఉండే తెల్లని తినగలిగిన పదార్థము

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. కొబ్బరి పెంకు
  2. కొబ్బరికోరు.
  3. కొబ్బరిపొడి.
  4. కొబ్బరిముక్క.
  5. కొబ్బరితురుము.
  6. కొబ్బరిఅన్నము.
  7. కొబ్బరిపాయసము.
  8. కొబ్బరిపాలు.
  9. కొబ్బరిపచ్చడి.
  10. కొబ్బరిచెట్టు.
  11. కొబ్బరిపువ్వు.
  12. కొబ్బరిఆకు.
  13. కొబ్బరిమట్ట.
  14. కొబ్బరిముక్క.
  15. కొబ్బరిబర్ఫీ.
  1. కొబ్బరిలౌజు.
  2. కొబ్బరిబోండము
  3. కొబ్బరినూనె.
  4. కొబ్బరిచట్నీ
  5. పచ్చికొబ్బరి
  6. ఎండుకొబ్బరి
  7. లేతకొబ్బరి.
  8. ముదురుకొబ్బరి.
  9. ఎండుకొబ్బరిచిప్ప.
  10. పచ్చికొబ్బరిచిప్ప.
  11. ఎండుకొబ్బకోరు.
  12. పచ్చికొబ్బరికోరు.
  13. కొబ్బరిపీచు.
  14. కొబ్బరి చెక్క
  15. కొబ్బరిబెల్లము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చి నట్లు:= ఇది ఒక సామెత.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కొబ్బరి&oldid=953231" నుండి వెలికితీశారు