Jump to content

తుమ్మెద

విక్షనరీ నుండి

Samuchitham

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
తుమ్మెద
తుమ్మెద
భాషాభాగం
వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము.

బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నాలుగు రెక్కలు కలికి పొడవాటి తోక కలిగిన ఈగ జాతికి చెందిన ఒక కీటకము. తుమ్మెద

నానార్థాలు
  1. తూనీగ
  2. భృంగము
  3. భ్రమరము
సంబంధిత పదాలు

తుమ్మిక/ తుమ్మీగ

పర్యాయ పదములు
అనిమకము, అలిమకము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము,
పద ప్రయోగము

ఒక పాటలో పద ప్రయోగము:

  • తుమ్మెద పాటలు చాల వున్నాయి. అందులో ఒక పాటలో పద ప్రయోగము: పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులోయమ్మా తుమ్మెదా...

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తుమ్మెద&oldid=965655" నుండి వెలికితీశారు