తూము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తూము నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. అర్ధము:నీళ్ళుబయటకు పోవుటకు పోవుటకు కట్టిన కట్టడము
2. అర్ధము:బండిచక్రమునడిమి రంధ్రము
- ధాన్యాదుల కొలత, నాలుగు కుంచముల ప్రమాణము, తూము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"దుఃఖమనియెడు చెఱువునఁ దొఱఁగు నలుఁగు, లనఁగఁ గన్నీరు ధారలై యతిశయిల్ల" [భాస్కరరామాయణం. 6-2332] 1. అర్ధము:
2. అర్ధము:
- నాలుగు కుంచముల పరిమాణము కొలత ఒక తూమునకు సమానము.
- ఇరవై తూముల పరిమాణము కొలత ఒక పుట్టినకు సమానము.
- చెరువు నిండినపుడు నీళ్లు పోవడానికి ఏర్పరచిన దారి, తూము
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]
- sluice, a central whole to an water tank