మగ్గము
మగ్గము
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3a/Assamese_woman_using_traditional_handloom.jpg/220px-Assamese_woman_using_traditional_handloom.jpg)
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మగ్గాలు (బహువచనం)
అర్థ వివరణ[<small>మార్చు</small>]
బట్టలు నేయడానికి ఉపయోగించే సాధనం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
యంత్రసాధనాలు లేక పూర్వం చేనేత మగ్గాలతోనే వస్త్రాలను నేసేవారు.