రాగి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]రాగి ఇది లోహాలలో ఒకటి. ఈ లోహముతో వంట పాత్రలను తయారు చేస్తారు. వీటిలో పులుపు పదార్ధాలను వండితో రసాయనిక చర్య జరిగి ఆహారం తనడానికి పనికి రాదు. వీటికి సీసపు పూత పూసి అన్ని రకాల వంటలకు ఉపయోగిస్తారు. వీటిలో నిల్వచేసిన నీరు ఆరోగ్యప్రదం. ఈ లోహం రక్త వృద్ధిని చేసి రక్త ప్రసరణ లోపాలను క్రమపరుస్తుంది. ఈ లోహాన్ని ఆభరణాలకు ఉపయోగిస్తారు. విద్యుత్ పరికరాల తయారీలో ఈ లోహానికి ప్రత్యేకత ఉంది. అనేక ఇతర పరికరాలను, అలంకార సామాగ్రిని తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రాగి చెంబులో నీళ్ళ్లు ఆరొగ్యానికి మంచిది.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|