Jump to content

లాభము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

లాభము అంటే అమ్మిన మొత్తము నుండి కొనుగోలు ధర,ఖర్చులు తీసివేసిన తరవాత మిగిలిన శేషము./ఫలము

నానార్థాలు
  1. ఆదాయము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నష్టము./లాభములేమి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మూలద్రవ్యముకంటె అదనముగ వచ్చిన సొమ్ము లాభము

అనువాదాలు

[<small>మార్చు</small>]

ಪ್ರಯೋಜನ, ಲಾಭ

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=లాభము&oldid=959649" నుండి వెలికితీశారు