శుభము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- శుభములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మంగళకరము
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
అంజి, అభ్యుదయము, అయము, అవ్యయము, ఋతి, కల్యాణము, క్షేమము, తోటి, పోడిమి, బాగు, భందిలము, భద్రము, భవికము, భవితవ్యము, భవిష్యము, భవ్యము, భావుకము, మంగళము, మేలిమి, మేలు, లెస్స, శస్తము, శివతాతి, శివము, శోభనము, , శ్వశ్శ్రేయసము, ష్టథుమము, సూనృతము, సేమము, సోబనము, సోవసీయము, స్వస్తి.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము. తపము ఫలించిన శుభవేళ..... బెదరగ నేలా ప్రియురాలా..... (శ్రీకృష్ణార్జున యుద్ధం. సినిమాలో)
- మిత్రులందరికీ శుభము కలుగుగాక!
- ఒక పాటలో పద ప్రయోగం
- వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా
- ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే...
- వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా....
వేయి శుభములు కలుగు నీకు
- చిత్రం .. శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
- సంగీతం .. పెండ్యాల
- గీతరచయిత .. పింగళి
- నేపధ్య గానం.. .. ఎస్. వరలక్ష్మి