సంపద

విక్షనరీ నుండి

సంపద


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
సంపదలు:= బహువనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భూమి-ధనం-వస్తువులు మొదలైన వానిపై అధికారం కలిగి ఉండటం/ఐశ్వర్యము/కలిమి/ శ్రేయస్సు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆస్తి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

లేమి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • సుమతి శతక పద్యంలో పద ప్రయోగము: ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులొత్తురు అది యెట్లన్నన్, తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ....
  • మరొక భాగవత పద్యంలో పద ప్రయోగము: "ఎ, గీ. వలయు సంపదలంద నావటమువటము." భాగ. ౪, స్కం.
  • అధికమైన సంపద గలవాఁడు
  • ఇంద్రియంబులును పాటవసంపద బొందె

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

http://www.andhrabharati.com/dictionary/

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సంపద&oldid=965458" నుండి వెలికితీశారు