అంబ
Jump to navigation
Jump to search
ఇతర భాషల అనువాదాలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అంబ నామవాచకం
- స్త్రీలింగం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- అమ్మ
- దుర్గామాత.
- మహాభారతములో కాశీరాజు పెద్ద కూతురు.
- 1. పార్వతి.
2. కాశిరాజు కూఁతురు. ఈమెకన్యగా ఉండునపుడు తండ్రియగు కాశిరాజుచే స్వయంవరమున సాల్వునకు ఈయంబడియుండినను భీష్ముడు బలాత్కారమున ఈమెను ఈమె చెలియండ్రగు అంబికాంబాలికలను యుద్ధమునందు శత్రురాజునందఱను ఓడించి తెచ్చి తన తమ్ముడగు విచిత్రవీర్యునకు వివాహము చేయఁబోవునెడ ధర్మశాస్త్రజ్ఞులు అంబ పూర్వమే తండ్రిచే దత్త అయినందున ఆమెను మరల వివాహమగుట ధర్మువు గాదని చెప్పగా ఆమెను భీష్ముడు సాల్వరాజునొద్దకు పంప సాల్వరాజును తన్ను పెండ్లియాడనని ధిక్కరించినందున ఆమె చచ్చి రెండవ జన్మమున శిఖండిగ ద్రుపదరాజునకు పుట్టి భీష్ముని భారతయుద్ధమున పడనేసెను.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
అమ్మ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అంబ పలుకు జగదంబ పలుకు కంచి లోని కామాక్షి పలుకు....
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]