అభయము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము अभय నుండి పుట్టింది.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. భయములేని స్థితి/హామీభయము లేదు నేను ఉన్నాననడము, భరవసా.

రక్షణము/కాపు

ప్రపత్తి, ప్రాపు, మనుపు, యంత్రణ, రక్ష, రక్షము....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
/ అభయమిచ్చాడు
  1. రక్షించు
  2. రక్షిత
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అది తనకు ప్రియము అయిన కార్యము అగుటచే ఇంద్రుఁడు మైనాకునితో స్నేహము చేసి అభయము ఇచ్చి పంపెను
  • ఆయన నాకు అభయమిచ్చియున్నాడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అభయము&oldid=951020" నుండి వెలికితీశారు