అమరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/సం.వి.అ.పుం.
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బంగారము అని ఒక అర్థము గలదు
- 2. Land.= స్వామివారికి అమరముగా యిచ్చిన వనము a grove granted in free gift to the god.
1. పాదరసము; 2. పొగడ 3. (అమరుడనువాఁడు రచించినది.) నామలింగానుశాసనమను నిఘంటువు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- బంగారము: అగ్నిజము, అగ్నిబీజము, అగ్నిభము, , అగ్నిరేతస్సు, అగ్నివీర్యము, అభ్రము, అమరము, , అవష్టంభము, అష్టాపదము, ఔజసము, కందళము, కటంకటము, కడవన్నె, కనకము, కలధౌతము, కాంచనము, కాచిఘము, కార్తస్వరము, కుసుంభము, గాంగేయము, గారుఢము, గైరికము, చాంపేయము, చామీకరము, చిన్నిదము, , జాంబవము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు