Jump to content

అభ్రము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం/సం.వి.అ.న.
వ్యుత్పత్తి
వ్యు. 1. అభ్ర = గతౌ-అభ్ర్ + అచ్‌. (కృ.ప్ర.) తిరుగునది.

వ్యు. 2. భృఞ్ = భరణే-అపః నిభర్తి-అప్‌ + భృ + క. నీటిని భరించునది.

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

బంగారము అని అర్థము

  1. ఆకాశము.
  2. . మబ్బు.
  3. బంగారము.
  4. అభ్రకము.
  5. స్వర్గము.
  6. హారతి కర్పూరము.
  7. సున్న. (గణిత)
  8. తుంగముస్త
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు

బంగారము: అగ్నిజము, అగ్నిబీజము, అగ్నిభము, , అగ్నిరేతస్సు, అగ్నివీర్యము, అభ్రము, అమరము, , అవష్టంభము, అష్టాపదము, ఔజసము, కందళము, కటంకటము, కడవన్నె, కనకము, కలధౌతము, కాంచనము, కాచిఘము, కార్తస్వరము, కుసుంభము, గాంగేయము, గారుఢము, గైరికము, చాంపేయము, చామీకరము, చిన్నిదము, , జాంబవము,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అభ్రము&oldid=899678" నుండి వెలికితీశారు