Jump to content

చామీకరము

విక్షనరీ నుండి
బంగారంతో చేసినన నగ

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఒక విలువైన మూలకలోహము.ఆభరణములు తయారుచేయుదురి.రాజులకాలంలో ద్రవ్యముగా చలామణిగా వుండెది.=బంగారు

కనకము/స్వర్ణము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
పర్యాయ పదాలు
బంగారము: అగ్నిజము, అగ్నిబీజము, అగ్నిభము, , అగ్నిరేతస్సు, అగ్నివీర్యము, అభ్రము, అమరము, , అవష్టంభము, అష్టాపదము, ఔజసము, కందళము, కటంకటము, కడవన్నె, కనకము, కలధౌతము, కాంచనము, కాచిఘము, కార్తస్వరము, కుసుంభము, గాంగేయము, గారుఢము, గైరికము, చాంపేయము, చామీకరము, చిన్నిదము, , జాంబవము,

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చామీకరము&oldid=954220" నుండి వెలికితీశారు