Jump to content

అవష్టంభము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము/విశేషణము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • గర్వము/ బంగారము అని కూడ అర్థమున్నది
నానార్థాలు

ఆధారము,ఽ ఊత/ బంగారు/ ప్రారంభము

సంబంధిత పదాలు
అవలంబము / గర్వము
పర్యాయ పదాలు
బంగారము: అగ్నిజము, అగ్నిబీజము, అగ్నిభము, , అగ్నిరేతస్సు, అగ్నివీర్యము, అభ్రము, అమరము, , అవష్టంభము, అష్టాపదము, ఔజసము, కందళము, కటంకటము, కడవన్నె, కనకము, కలధౌతము, కాంచనము, కాచిఘము, కార్తస్వరము, కుసుంభము, గాంగేయము, గారుఢము, గైరికము, చాంపేయము, చామీకరము, చిన్నిదము, , జాంబవము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. గర్వము, నమ్రతలేమి, ఉద్ధతి.--"శా. పుష్టోదంచితసారవీరరస సంపూర్ణాంగమున్ సంగరా,వష్టం భోజ్వలవీరలేఖయును" భార.భీష్మ. ౧,ఆ. ౧౧౭;

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]