అలంకరించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అలంకరించు సకర్మక క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | అలంకరించాను | అలంకరించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | అలంకరించావు | అలంకరించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | అలంకరించాడు | అలంకరించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | అలంకరించింది | అలంకరించారు |
- అలంకరణ, అలంకారము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వారు దేవాలయాన్ని అందంగా అలంకరించారు.
- చందన కుంకుమాదులు పూసికొని అలంకరించుకొనిన స్త్రీ