ఆకుకూరలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఆకు, కూర అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
ఆకుకూర (ఏక వచనం)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆంధ్రులే కాక ప్రపంచంలో చాలా దేశాలలో రకరకాలయిన ఆకులను వండుకొని ఆహారంగా తింటారు. వీటినే ఆకుకూరలు అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కూరాకు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆకుకూరలు అత్యంత పోషక విలువలున్న ఆహారం.