Jump to content

ఆధరువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి

ఆధారము

బహువచనం లేక ఏక వచనం

ఆధరువులు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆంధ్రులు కూరలను, చట్నీలను, సైడ్‌డిష్ లను ఆధరువు అనడం అలవాటు. అన్నము వట్టిదే తినలేరు కనుక కూరలు పులుసులు పచ్చళ్ళు దానిని తినడానికి ఆధరువు. దోశలకు, ఇడ్లిలకు చట్నీలు అనేక రకాల చట్నీలు ఆధరువు. పూరీలకు ఉర్లగడ్డ కూర ప్రధాన ఆధరువు. బటూరాకు చెన్నా ప్రధాన ఆధరువు. చపాతీలకు అనేక రకముల కూరలు, సైడ్ డిష్‌లు ఆధరువు. ఉప్మాలు, మిక్సెడ్ రైసులు లాంటివి విడిగా తినవచ్చు కనుక వాటితో చట్నీలు పచ్చళ్ళు తీసికున్నా అవి వాటికి ఆధరువు అని అంతగా అనరు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆధరువు&oldid=909843" నుండి వెలికితీశారు