Jump to content

ఆవాహనము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
/సం. వి. అ. న.

సంస్కృతవిశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • అన్ని కర్మలను విడిచి పెట్టి మన మనస్సును లీనము చేయడం ఆవాహనం అనబడుతుంది. ఒక శిలలోకి, కళశము లోకి , విగ్రహము లోకి , పార్ధివ లింగము లోకి గాని సమస్త దేవతా విగ్రహాలలోకి కాని ఆయా దేవతలను పిలిపించడమే ఆవాహనము అనబడుతుంది. ఆత్మను కాని, పరమాత్మను కాని ఒక వస్తువు లోకి ఆవహింప చేయడమే ఆవాహము.
  • మంత్రోచ్చారణచే దైవశక్తిని విగ్రహాదులందు నిలుపుట.
  • 1. ఆహ్వానము...........2. (దేవతలను) మంత్రములచే పిలుచుట.
నానార్థాలు
సంబంధిత పదాలు

ఆహ్వానముఆవాహనముచేయు, రావించు.

వ్యతిరేక పదాలు

ఉద్వాసనము, విసర్జనము.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆవాహనము&oldid=911516" నుండి వెలికితీశారు