Jump to content

ఆశాభంగము

విక్షనరీ నుండి

ఆశాభంగము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
  • విశేషణము'
వ్యుత్పత్తి

ఆశమరియు భంగము అను రెండు పదముల కలయిక.ఆశకు భంగము కలగడము అనాగా ఆశ నెరవేరక పోవడము అని అర్థము

బహువచనం లేక ఏక వచనం
  • ఆశాభంగాలు,ఆశాభంగములు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆశాభంగము అంటే అనుకున్నదీ,ఆశ పడినది కోరినది జరగక పోతే కలిగే స్థితి

నానార్థాలు
  1. నిరాశ
సంబంధిత పదాలు
  1. దురాశ
  2. పేరాశ
వ్యతిరేక పదాలు
  1. కోరిక
  2. ఇచ్చ
  3. అపేక్ష
  4. అభిలాష
  5. వాంఛ
  6. అడియాస

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆశాభంగము&oldid=911715" నుండి వెలికితీశారు